పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

March 11, 2015

భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యానికి చేర్చేసే భవిష్యత్ రవాణా వ్యవస్థ

లాప్‌కాట్ (LAPCAT - Long-Term Advanced Propulsion Concepts and Technologies) అనునది ప్రయోగదశలో ఉన్న ఒక అత్యాధునిక రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ అందుబాటు లోకి వస్తే భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యాన్ని చేరవచ్చు.

భూమిపై ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యానికి చేర్చేసే వ్యవస్థ ఇది. 

ఈ వ్యవస్థలో అంతరిక్ష విమానములను వాడుతారు. 

బ్రిటన్ కంపెనీ రియాక్షన్ ఇంజన్స్ సాయంతో ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) 7 మిలియన్ల యూరో లతో దీనిని అభివృద్ధిపరుస్తోంది. 

'సబేర్ ' అనే రాకెట్ ఇంజన్‌తో నడిచే ఈ విమానం ధ్వని కంటే ఏకంగా ఐదు రెట్లు అంటే.. గంటకు 5,632 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. 

ఒకేసారి 300 మంది ప్రయాణికులతో 15 నిమిషాల్లోనే ఇది అంతరిక్షానికి చేరుకుంటుంది.

గమ్యస్థానం చేరువయ్యాక తిరిగి వాతావరణంలోకి ప్రవేశించి భూమి మీదికి దిగిపోతుంది. 

ఈ విమానం అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం విమానాలు నడిపేందుకు అయ్యే ఖర్చులో 95% వరకూ ఆదా అవుతుంది. 

2019లో దీనిని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సబేర్ ఇంజన్‌తో రూపొందిస్తున్న 'స్కైలాన్ ' అనే అంతరిక్ష విమానాన్ని కూడా ఈసా అభివృద్ధిపరుస్తోంది. 

ఆ విమానం ఉపగ్రహాలను కూడా మోసుకెళ్లి నేరుగా కక్ష్యలో వదిలిపెట్టి వస్తుంది.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again