పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

June 15, 2015

షుగర్ వ్యాధికి ఇంటి వైద్యం!


ప్రస్తుత కాలంలో నూటికి 80 శాతం మంది షుగర్ వ్యాదితో భాదపడుతున్నారు! చాలా చిన్న వయసులోనే ఈ వ్యాధి భారిన పడడం వలన ఎన్నో చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారు. దీని కోసం ఏంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. అయినా ఫలితం వుండడం లేదు. ఈ వ్యాధిని అదుపుచేయగల కొన్ని హోమ్ రేమిడీస్ మీకోసం.

* కాకరకాయ జ్యూస్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి నేచురల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది.

* బీరకాయ జ్యూస్ ఒక అద్భుతమైన హెర్బల్ ట్రీట్మెంట్ లాగా పనిచేసుంది. ఇది ఇన్సులిన్ వంటి పెప్టేడిస్ మరియు ఆల్కాలాయిడ్స్ కలిగి బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

* రోజూ కలబంద రసాన్ని తీసుకోవడం వలన ఇది గ్లూకోజ్ లెవెల్ ని మెరుగుపరిచి బ్లడ్ ని శుద్ధి చేస్తుంది.

* డయాబెటిస్ ఉన్న వారికి మెంతులు మంచి నేచురల్ ట్రీట్ మెంట్ గా పని చేస్తాయి. ఇవి ఇన్సులిన్ ని క్రమబద్దం చేస్తుంది.

* దాల్చిన చెక్క డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఔషదం లా పనిచేస్తుంది. దీని లోని వాసన శరీరం లోని బ్లడ్ షుగర్ లెవల్స్ ని రేగ్యులేట్ చేస్తుంది.

* గ్రీన్ టీ లో చెప్పలేనన్ని ఔషద  గుణాలున్నాయి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్దం చేసి షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది.

* మామిడి ఆకులను నీటిలో వేసి ఉడికించి తాగుతుండాలి ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

* నేరేడు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఫాస్పరస్ మరియు ఐరన్ కూదా ఎక్కువే ఇది షుగర్ లెవెల్స్ ని తగ్గించి శరీరం లోని ఇన్సులిన్ ని క్రమ బద్దం చేస్తుంది.

* షుగర్ పేషెంట్స్ కి తులసి ఒక మంచి హోమ్ రెమిడీ.తులసి ఆకులు ఫస్తిక్ గ్లూకోజ్ ని తగ్గించి ప్యాక్రియాస్ చురుకుగా పనిచేసేలా చేస్తుంది.

* బొప్పాయి ఆకుల రసం కూడా షుగర్ వ్యాది నివారణకు సహాయపడుతుంది.

* అల్లం కూడా మంచి హోమ్ రెమిడీ ఇది ఇన్సులిన్ శాతాన్ని పెంచి షుగర్ లెవెల్స్ ని మెయింటిన్ చేస్తుంది.

* అదేవిధంగా కరివేపాకు లో కూడా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఔషధ గుణాలున్నాయి.

ఇలా ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని నాచురల్ రేమిడీస్ వాడడం వలన షుగర్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించక పోయినా కొంతవరకు అదుపు చెయవచ్చు!!

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again