పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

June 11, 2015

కుంబకర్ణుడి విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందొ మీకు తెలుసా ?

జనవరి 1, 2015 రోజు కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైనవారు?
అశోక్‌ప్రసాద్‌


2015 భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా సైనికాధికారి ఎవరు?
 పూజా ఠాకూర్ (రాష్ట్రపతి భవన్‌లో ఓ దేశాధినేతకు గౌరవ వందనం సమర్పించిన తొలి మహిళా అధికారి పూజాఠాకూర్)
పూజా ఠాకూర్ కోసం చిత్ర ఫలితం


కుంబకర్ణుడి విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందొ మీకు తెలుసా ?
అనంతపురం జిల్లా పెనుగొండ (142 అడుగుల పొడవు , 32 అడుగుల ఎత్తు కలిగిన కుంభకర్ణుడి విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో ఉంటుంది)


ఇటీవల కన్నుమూసిన ఆర్.కె. లక్ష్మణ్ కింది ఏ అంశానికి చెందినవారు?
కార్టూనిస్ట్ నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా సంస్థను స్థాపించిన సంవత్సరం, తేదీ?
2015 జనవరి 1


‘సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రి గోల్డ్’ ఏ క్రీడకు సంబంధించిన టైటిల్?
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 


2015 జనవరి 8న ఏ దేశ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి ?
శ్రీలంక


అమెరికాతో ఒప్పందం ప్రకారం ఏ నగరం/నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చనున్నారు?
విశాఖపట్నం,  అహ్మదాబాద్,  అజ్మీర్ 


2014 డిసెంబర్‌ 28న జావా ద్వీపంలో ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఏషియాకు చెందిన విమానం పేరు?
క్యూజెడ్‌ 8501


ఫాస్ట్ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
తెలంగాణ  


బ్లాక్స్‌ సృష్టికర్త ఎవరు?
డేవిడ్‌ వారెన్‌


ఏ సంస్థలో భారత ప్రభుత్వం తన వాటాను 10% మేర ఉపసంహరించుకుంది? 
కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)హలో గురూ! వీటి మీద ఒక కన్నేయండి
0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again