పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

September 22, 2015

రకరకాల ఫోబియాలు (భయాలు)

ర‌కం ఫోబియా పేరు
» ఉష్ణోగ్రత - థర్మోఫోబియా
» చలి - సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా
» కొత్తవారు - క్సెనో ఫోబియా
» స్త్రీలు - గైనో ఫోబియా
» పక్షులు - ఆర్నితో ఫోబియా
» విమానాలు (ఎగరటం) - ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో
» వర్షం - ఓంబ్రో ఫోబియా
» ఎగరటం - అవిటో ఫోబియా (ఏరో ఫోబియా)
» దెయ్యాలు - డెమనో ఫోబియా
»జంతువులు - జూ ఫోబియా
» మంచు - చినో ఫోబియా
» లోతు - బాతో ఫోబియా
» మురికి, మలినం - రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా
» రక్తం - హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా
» చీకటి - నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా
» నీరు - హైడ్రో ఫోబియా
» దంత వైద్యుడు - డెంటో ఫోబియా
» సూర్యుడు లేదా సూర్యకాంతి - హీలియో ఫోబియా
» గర్భం - మాయూసియో ఫోబియా
» అంతరిక్షం - ఆస్ట్రో ఫోబియా
» గుర్రాలు - ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా
» క్యాన్సర్ - క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా
» ఎత్తులు - అక్రో ఫోబియా
» పురుషులు - అండ్రో ఫోబియా
» క్రిములు - ఎంటమో ఫోబియా
» తాగుడు - డిప్సో ఫోబియా
» అందం - కల్లో ఫోబియా
»కుక్కలు - కైనో ఫోబియా
» విదేశీయులు - గ్జెనో ఫోబియా
» ఆహారం - కైబో ఫోబియా
» సంఖ్యలు - ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా
» చిన్న పిల్లలు - పిడో ఫోబియా
» మార్పు - నియో ఫోబియా
» భిక్షగాళ్లు - హోబో ఫోబియా
» సముద్రం - తలస్సో ఫోబియా
» అందవిహీనత - కాకో ఫోబియా
» అనారోగ్యం - నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా
» సంపద - ఫ్లూటో ఫోబియా
» శబ్దం - ఫోనో ఫోబియా
» కీటకాలు - స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా
» కూరగాయలు - లచనో ఫోబియా
»మరణించిన దేహాలు - తనాటో ఫోబియా
» తొండలు, బల్లులు - హెర్పిటో ఫోబియా
» నిప్పులు - పైరో ఫోబియా
» బంగారం - ఓరో ఫోబియా
» వెంట్రుకలు - చాటో ఫోబియా
» పిల్లులు - అల్యురో ఫోబియా
» రంగులు - క్రోమో ఫోబియా
» దుమ్ము - కోనియో ఫోబియా
» కాంతి - అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా
» సాలిపురుగులు - అరాక్నో ఫోబియా
» పాములు - ఒపిహియో ఫోబియా
» రోడ్డును దాటటం - అజిరో ఫోబియా
» వృద్ధాప్యం - జెరాస్కో ఫోబియా
» కొత్తదనం - కైనలో ఫోబియా
» కదులుట - కైవసో ఫోబియా
» చేపలు - ఇక్తియో ఫోబియా
» శస్త్ర చికిత్స - ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా
» దొంగతనం - క్లెప్టో ఫోబియా
» ఇంజక్షన్లు - ట్రైపనో ఫోబియా
» సజీవంగా పూడ్చటం - తాపో ఫోబియా
» ఒంటరితనం - మోనో ఫోబియా
» పూజారులు - హయరో ఫోబియా
» విద్యుత్ - ఎలక్ట్రో ఫోబియా
» ఆల్కహాల్ - మేథి ఫోబియా
» జ్వరం - ఫెబ్రి ఫోబియా
» అబద్ధాలు చెప్పుడం - మితో ఫోబియా
» ప్రయాణం - హోడో ఫోబియా
» రైలు - సైడి రోడ్రోమో ఫోబియా
» ఆటోమొబైల్స్ - మొటోర్ ఫోబియా
» తాగటం - డిస్సో ఫోబియా
» విఫలమవడం - అటిబి ఫోబియా
» పొగమంచు - హోమిచ్‌లో ఫోబియా
» టోర్నడోలు - లితోప్సో ఫోబియా
» భూతాలు - పోస్మో ఫోబియా
» అందమైన స్త్రీలు - వెనుస్ట్ర ఫోబియా
» కూర్చుండుట - కాతిసో ఫోబియా
» వీధులు/ వీధులు దాటుట - డ్రోమో ఫోబియా
» బహిరంగ ప్రదేశాలు - అగ్రో ఫోబియా/ సినో ఫోబియా
» వాంతులు - ఎమిటో ఫోబియా
» ఖాళీ ప్రదేశాలు - కెనో ఫోబియా
» ప్రత్యేక ప్రదేశం - టోపా ఫోబియా
» వేగం - టాకో ఫోబియా
» చిట్టెలుక - మ్యాసో ఫోబియా
» ఆసుపత్రులు - నోసాకొమె ఫోబియా
» చర్చ్‌లు - ఎక్లిసియో ఫోబియా
» ఉరుము - కెరౌనో ఫోబియా
» గడ్డం, మీసపు వెంట్రుకలు - పోగోన్ ఫోబియా
» తుఫానులు - అనిమో ఫోబియా
» వైద్యుని దగ్గరకు వెళ్లటం - ఇయట్రో ఫోబియా
» పిల్లలు - గెట్టో ఫోబియా
» విష ప్రయోగం - టాక్సికో ఫోబియా లేదా ఇయో ఫోబియా
» ఎడారులు/ పొడి ప్రదేశాలు - గ్జిరో ఫోబియా
» సరిహద్దులు లేదా ప్రహరీలు - క్లిత్‌రో ఫోబియా లేదా క్లస్ట్‌రో ఫోబియా
» సొర చేపలు - గలియో ఫోబియా
» ఈగలు - అపియో ఫోబియా/ మెలిస్సో ఫోబియా
» సామూహికం - ఆంత్రో ఫోబియా/ సోషియో ఫోబియా
» నొప్పి - అగ్లియో ఫోబియా
» మందులు - ఫార్మకో ఫోబియా
» ఇళ్లు - డొమటో ఫోబియా
» ధనం - క్రోమెటో ఫోబియా
» వెర్రి, పిచ్చి - మానియా ఫోబియా లేదా ఇస్పో ఫోబియా
» మొక్కలు, పువ్వులు - అంతో ఫోబియా
» 13 (సంఖ్య) - ట్రిస్కైడికా ఫోబియా
» బొచ్చు - దొరా ఫోబియా
» చెదలు - ఇసోప్టర్ ఫోబియా
» ఊసరవెల్లులు లేదా సరీసృపాలు - హెర్పిటో ఫోబియా
» పేరు లేదా ప్రత్యేక పదం - ఒనమాటో ఫోబియా
» నిద్ర - హిప్నో ఫోబియా
» గుంపులు లేదా సమూహాలు - అక్లో ఫోబియా లేదా డెమో ఫోబియా
» సూక్ష్మక్రిములు - మైక్రో బయో ఫోబియా
» వంతెనలు లేదా వంతెనలు దాటుట - జీపైరో ఫోబియా
» మాట్లాడుట, ప్రజలముందు మాట్లాడుట - లాలో ఫోబియా లేదా గ్లస్పో ఫోబియా
» మరణం - నెక్రో ఫోబియా

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again