పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

September 11, 2015

ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు

ఆవిష్కరణ ఆవిష్కర్త
» విమానం - రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె - విలియం కాఫ్
» ఎలక్ట్రాన్ - జె.జె. థామ్సన్
» ప్రోటాన్ - రూథర్‌ఫర్డ్
» న్యూట్రాన్ - ఛాడ్విక్
» ఎక్స్‌రే - విలియం కె.రాంట్‌జన్
» డీఎన్ఏ నిర్మాణం - వాట్సన్, క్రిక్
» కారు (పెట్రోల్) - కార్ల్ బెంజ్
» కంప్యూటర్ - ఛార్లెస్ బాబేజ్
» పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» డైనమో - మైకేల్ ఫారడే
» ట్రాన్స్‌ఫార్మర్ - మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ జనరేటర్ - మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ ల్యాంప్ - థామస్ అల్వా ఎడిసన్
» హైడ్రోజన్ బాంబు - రాబర్ట్ ఓవెన్ హెయిర్
» మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిగ్రాఫ్ కోడ్ - శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
» డైనమైట్ - ఆల్ఫ్రెడ్ నోబెల్
» రేడియో కార్బన్ డేటింగ్ - విల్లార్డ్ లిబ్బి
» పీరియాడిక్ టేబుల్ - మెండలీఫ్
» బారోమీటర్ - టారిసెల్లి
» థర్మామీటర్ - గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్ - లెన్నెక్
» మైక్రోస్కోప్ - జాన్సన్ జడ్
» రక్త ప్రసరణ - విలియం హార్వే
» రేడియో - మార్కొని
» కదిలే చిత్రాలు - లూయీస్ ప్రిన్స్
» లేజర్ - ఛార్లెస్ టౌన్స్
» సైకిల్ - మాక్మిలన్
» బ్యాక్టీరియా - లీవెన్ హుక్
» టెలివిజన్ - జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ - ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్ - జాన్ జె. లౌండ్
» ఆవిరి ఓడ - ఫెరియర్
» సిమెంట్ (పోర్ట్‌లాండ్) - జోసెఫ్ ఆస్పిడిన్
» కెమెరా - జోసెఫ్ నిప్పస్
» సేఫ్టీల్యాంప్ - హంఫ్రీ డేవి
» నియాన్ ల్యాంప్ - జార్జి క్లౌడె
» ప్లాస్టిక్ - హ్యాత్
» రిఫ్రిజిరేటర్ - జేమ్స్ హారిసన్
» ఎయిర్ కండిషనర్ - క్యారియర్
» వైర్‌లెస్ - మార్కొని
» బ్లీచింగ్ పౌడర్ - టెన్నాస్ట్
» కుట్టుమిషన్ - థియోనీర్
» లిఫ్ట్ - ఎలిషా ఓటిస్
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు - లూయిస్ పాశ్చర్
» హెలికాప్టర్ - ఓమిచిన్
» సినిమా - నికొలాస్, ల్యూమెరి
» గుండె మార్పిడి శస్త్రచికిత్స - క్రిస్టియన్ బెర్నార్డ్
» జనరేటర్ - ఫికియోట్టి
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ - జాన్ కార్బట్
» రాడార్ - టేలర్, యంగ్
» ప్రింటింగ్ ప్రెస్ - జాన్ గూటెన్ బర్గ్
» వాచ్ - బి. మాన్‌ప్రైడి
» టైప్ రైటర్ - పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెషర్ కుక్కర్ - డెనిస్ ఫాసిన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఓల్టా
» ఆప్టికల్ ఫైబర్ - న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని
» సబ్ మెరైన్ - డేవిడ్ బుష్ వెల్
» బాలిస్టిక్ మిసైల్ - వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
» మైక్రోఓవెన్ - పెర్సి, లిబార్న్ స్పెన్సర్
» పారాచూట్ - ఎ.జె. గార్నెరీన్
» వాషింగ్ మెషిన్ - బెర్నెస్ వాలిస్
» స్టీల్ - హెన్రీ బెస్సిమర్
» సూపర్ కంప్యూటర్ - జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్ - ఎం. లామెండ్
» జిరాక్స్ - చెస్టర్ క్లార్‌సన్
» లైట్నింగ్ కండక్టర్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ - ఆల్వా జె.ఫిషర్
» స్టెయిన్‌లెస్ స్టీల్ - హారీ బ్రీర్లే
» ఆటంబాంబు - ఒట్టోవాన్
» DDT - డాక్టర్ పాల్‌ముల్లర్
» విటమిన్ D - హాప్‌కిన్స్
» లాగరిథమ్ - జాన్ నేపియర్
» ఉత్తర ధ్రువం - రాబర్ట్ పియరి
» దక్షిణ ధ్రువం - అముండ్‌సేన్
» అణుశక్తి - రూథర్‌ఫర్డ్
» విటమిన్‌లు - ఫంక్
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్ - ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి - ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం - వాస్కోడిగామా
» వాయిస్ మెయిల్ - గోర్డాన్ మ్యాథ్యూస్
» అయస్కాంత బలసూత్రం - కూలుంబ్
» విక్టోరియా జలపాతం - లివింగ్‌స్టన్
» జనాభా సిద్ధాంతం - మాల్థస్
» రేడియం - మేడం క్యూరి
» క్రెస్కోగ్రాఫ్ - జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) - ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్ - లుయిగి బ్రునాటెల్లి
» ఎలక్ట్రో మ్యాగ్నెట్ - విలియమ్ స్టర్జన్
» ఎలక్ట్రిక్ మోటార్ (DC) - జినోబ్ గ్రామీ
» ఎలక్ట్రిక్ మోటార్ (AC) - నికోల టెస్లా
» ఎలక్ట్రిక్ ఐరన్ - హెన్రీ డబ్ల్యూ సీలే
» సింథసైసర్ - మూగ్
» CT - స్కాన్ - ఆంథోని ఎ. ప్లాంట్‌సన్
» క్రాస్‌వర్డ్ పజిల్ - ఆర్థర్ విన్నె
» బున్సెన్ బర్నర్ - ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్
» వీడియో టేప్ క్యాసెట్ - సోని
» ఆడియో క్యాసెట్ - ఫిలిప్స్ కంపెనీ
» ఎలక్ట్రాన్ ఉనికి - మిల్లికాన్
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని - బెన్నెట్
» రేయాన్ - సర్ జోసఫ్ శ్వాన్
» విద్యుత్ విశ్లేషణ - మైకేల్ ఫారడే
» యోగ - పతంజలి
» ఆయుర్వేదం - ఆత్రేయ
» విటమిన్ A - మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)
» విటమిన్ B1 - మినాట్, మర్ఫీ (అమెరికా)
» విటమిన్ C - ప్రోలిక్ హోస్ట్ (నార్వే)
» విటమిన్ K - డోయిజి డామ్ (అమెరికా)
» బ్లడ్ బ్యాంక్ - డ్రూ
» కలరా, టీబీ క్రిములు - రాబర్ట్ కోచ్
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు - రాబర్ట్ వెయిన్‌బర్గ్
» మనుష్యుల్లో జన్యు చికిత్స - మార్టిన్ క్లైవ్
» డిఫ్తీరియా క్రిములు - క్లెబ్స్, లోఫ్లర్
» కిడ్నీ యంత్రం - కోల్ఫో
» కార్డియాక్ పేస్‌మేకర్ - హైమన్
» యాంటీ టాక్సిన్స్ - బేరింగ్, కిటసాటో
» మలేరియా కారక క్రిములు - లావరన్
» కుష్టుకారక బ్యాక్టీరియా - హాన్‌సన్
» ఫౌంటెన్ పెన్ - లెవిస్ ఇ. వాటర్ మ్యాన్
» కొడాక్ కెమెరా - వాకర్ ఈస్ట్‌మ్యాన్
» క్రిస్టల్ డైనమిక్స్ - సర్ సి.వి. రామన్
» లూప్ - డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం - ఫిజి
» పరమాణు సంఖ్య - మోస్లే
» ఆక్సిజన్ - ప్రీస్ట్లీ
» హైడ్రోజన్ - కావెండిష్
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) - ప్రీస్ట్లీ
» అంధులకు ముద్రణ - బ్రెయిలీ
» క్లోరిన్ - షీలే
» శృతి దండం - కోనింగ్
» అయస్కాంత అణు సిద్ధాంతం - ఈవింగ్, వెబర్
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) - రస్కా నాల్
» ఫొటో కాపియర్ - కార్ల్‌సన్
» ఫొటోగ్రఫిక్ పేపర్ - టాల్బట్
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ - గుడ్‌విన్ ఈస్ట్‌మెన్
» పియానో - క్రిస్టోఫోరి
» లోకోమోటివ్ - రిచర్డ్ ట్రెవితిక్
» గాల్వనో మీటర్ - ఆండ్రి మారి ఆంపియర్
» సేఫ్టీపిన్ - వాల్టర్ హంట్
» మత్తు పదార్థం (స్పైనల్) - బియర్
» మత్తు పదార్థం (లోకల్) - కోలర్
» క్రయో సర్జరీ - హెన్రీ స్వాన్
» పోలియో చుక్కలు - ఆల్బర్ట్ సాబిన్
» పోలియో టీకామందు - జోనాస్ సాల్క్
» టైఫస్‌కు టీకామందు - జె. నికోల్
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ - ఓమ్
» నియాన్ వాయువు - డబ్ల్యూ. రామ్సే
» బెలూన్ - మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం - డాల్టన్
» పీరియాడిక్ లా - మెండలీఫ్
» ఆవిరి యంత్రం - జేమ్స్‌వాట్
» సేఫ్టీ రేజర్ - గిల్లెట్
» డ్యుటీరియం - హెచ్.సి. యూరే
» ఇన్సులిన్ - ఎఫ్. బ్యాంటింగ్
» క్వాంటం సిద్ధాంతం - మాక్స్‌ప్లాంక్
» గ్లైడర్ - సర్ జార్జ్ కేలె
» హోలోగ్రఫి - డెనిస్ గాసన్
» కంప్యూటర్ లాప్‌టాప్ - సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్ - క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్ - ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్
» క్యాల్‌క్యులస్ - న్యూటన్
» బైఫోకల్ లెన్స్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) - జాన్‌బాయిడ్ డన్‌లప్
» బేక్‌లైట్ - లియో హెచ్ బేక్‌ల్యాండ్
» విమానం జెట్ ఇంజిన్ - హాన్స్ ఒహెయిన్
» ఎయిర్‌షిప్ (రిజిడ్) - జి.ఎఫ్. వాన్ జెప్లిన్
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) - హెన్రీ జెఫర్డ్
» అంటించే టేప్, స్కాచ్ - రిచర్డ్ డ్రివ్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఎలెస్సాండ్రో వోల్టా
» ప్లాస్టిసైన్ - విలియమ్ హార్బర్ట్
» పార్కింగ్ మీటర్ - కార్ల్‌టన్ సి.మేగి
» కాట్ స్కానర్ - గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్
» సిద్ధయోగ - వృదుకుంట
» కృత్రిమ ప్రతిజనకాలు - లాండ్ స్టీనర్
» సెక్స్ హార్మోన్‌లు - యూగెన్ స్ట్రీనాక్
» నాడీ శాస్త్రం - జాసఫ్ గాల్
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ - హిప్పోక్రటిస్ (గ్రీస్)
» కీమోథెరపి - పరాసెల్సస్
» అష్టాంగ హృదయ - వాగ్భాట
» మార్ఫిన్ - ఫ్రెడరిక్ సెర్ట్యూమర్
» LSD (డ్రగ్) - హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)
» రోలర్ బ్లేడ్స్ - స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్
» సెల్ఫ్ స్టార్టర్ - ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్
» రేడియో టెలిగ్రఫీ - డాక్టర్ మాహ్‌లన్ లూమిస్
» ధనధ్రువ కిరణాలు - గోల్డ్ స్టెయిన్
» రేడియో ట్రాన్సిస్టర్ - సోనీ
» టెడ్డీ బేర్ - మార్గరెట్ స్టీఫ్
» సైకో ఎనాలసిస్ - సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్ - పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ - విల్లెమ్ ఏన్తోలెన్
» మశూచి టీకా - ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు - ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్ - డ్రెసర్
» మొద‌టి టెస్ట్‌ట్యూబ్ బేబి - టూయిస్ బ్రౌన్ (ఇంగ్ల‌డ్‌)
» హైపోడెర్మిక్ సిరంజీ - అలెగ్జాండర్ వుడ్
» స్టీమ్ ఇంజిన్ - థామస్ సేవరి
» స్టీమ్ షిప్ - జె.సి. పెరియర్
» టర్బైన్ షిప్ - సర్.సి. పార్సన్స్
» టెర్లిన్ - జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) - పీటర్ గోల్డ్ మార్క్
» థైరాక్సిన్ - ఎడ్వర్డ్ కాల్విన్ కండల్
» టెర్రామైసిన్ - ఫిన్‌లే
» స్ట్రెప్టోమైసిన్ - సెల్మన్ వాక్స్‌మన్
» Rh ఫ్యాక్టర్ - కార్ల్ లాండ్‌స్టీనర్
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) - బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)
» ఫిల్మ్ (టాకింగ్) - జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్
» ఫ్రోజన్ ఫుడ్ - క్లారెన్స్ బర్డ్‌సెయి
» మూవీ ప్రొజెక్టర్ - థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్ - బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ - గ్రెగర్ మెండల్
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్ - న్యూటన్
» సౌర వ్యవస్థ - కోపర్నికస్
» గ్రహాల చలనం - కెప్లర్
» అమెరికా - క్రిస్టోఫర్ కొలంబస్
» బ్రెజిల్ - పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్
» శాండ్‌విచ్ ద్వీపాలు - కెప్టెన్ కుక్
» ఆస్ట్రేలియా - జాన్ ఎం.స్టంప్ట్
» అంటార్కిటికా - ఛార్లెస్ విల్కిస్
» బ్యాక్టీరియాలజీ - ఫెర్డినాండ్ కోన్
» బయో కెమిస్ట్రీ - జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్
» ఎంబ్రియాలజీ - ఎర్నెస్ట్ వాన్ బేర్
» ఎండోక్రైనాలజీ - బేలిస్, స్టార్లింగ్
» సిరాలజీ - పాల్ ఎర్లిచ్
» వైరాలజీ - ఐవానోస్కి, బైజరింగ్
» ఫిజియాలజీ - వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)
» r - DNA టెక్నాలజీ - పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్
» డెంటల్ ప్లేట్ (రబ్బరు) - ఛార్లెస్ గుడ్ ఇయర్
» సెల్లోఫేన్ - డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్
» బోల్ట్ యాక్షన్ రైఫిల్ - పి. వాన్ మౌసర్
» లినోలియమ్ - ఫ్రెడరిక్ వాల్టన్
» హూవర్ క్రాఫ్ట్ - క్రిస్టోఫర్ కోకరెల్
» రేజర్ (ఎలక్ట్రిక్) - కర్నల్ జాకబ్ షిక్
» రివాల్వర్ - శామ్యూల్ కోల్ట్
» టెలిస్కోప్ - హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్ - డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్ - ఫెస్సెండెన్ పౌల్‌సెన్
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్) - పి.టి. ఫార్న్‌స్‌వర్త్
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) - ఎస్. ఫెర్మి
» వీడియో టేప్ - ఛార్లెస్ గిన్స్‌బర్గ్
» వాక్యూమ్ క్లీనర్ - స్పాంగ్లర్
» మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రో ప్రాసెసర్ - రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్
» న్యూట్రాన్ బాంబ్ - సామ్యూల్ కొహెన్
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ - ఫ్రిట్జ్ ఫ్లుమర్
» జెట్ ఇంజిన్ - సర్ ఫ్రాంక్ విటెల్
» పెన్సిల్ - జాక్వెస్ నికోలస్ కాంటి
» స్టీమ్ కార్ - నికోలస్ కనాట్
» కాలిక్యులేటర్ - పాస్కల్
» ఎసిటలిన్ గ్యాస్ - బెర్‌థెలాట్
» ఆటోమేటిక్ రైఫిల్ - జాన్ బ్రౌనింగ్
» సెల్యులాయిడ్ - అలెగ్జాండర్ పార్క్స్
» క్రోనోమీటర్ - జాన్ హారిసన్
» క్షీరదాల క్లోనింగ్ - ఇమున్ విల్మట్
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్ - డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్
» గ్యాస్ లైటింగ్ - విలియం మర్‌డాక్
» గ్లాస్ (స్టెయిన్డ్) - ఆగ్స్‌బర్గ్
» గైడెడ్ మిసైల్ - వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్
» గ్రామ్‌ఫోన్ - థామస్ అల్వా ఎడిసన్
» మోటర్ సైకిల్ - జి. డెయిమ్లర్
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్ - జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్
» ఫొటోగ్రఫి - ఎల్. గుడ్‌రిక్
» కాస్మిక్ కిరణాలు - ఆర్.కె. మిల్లికాన్
» వ్యాక్సినేషన్ - ఎడ్వర్డ్ జెన్నర్
» పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్ - సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ - వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)
» యాంటి పోలియో వ్యాక్సిన్ - డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్
» కార్టిసోన్ - ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్
» రివాల్వ‌ర్ - శామ్యూల్ కోల్ట్‌

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again