పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

ఆరోగ్యానికి మేలు కలిగించే వెల్లుల్లి

వెల్లుల్లి ఇది అందరి ఇల్లలో వుండే నిత్యావసర పదార్దం . పప్పు పోపువేయడం దగ్గర్నుంచి ప్రతి వంటలో దిన్ని వాడుతాం . అసలు దీన్ని వంటల్లో వాడటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు గురించి తెలుసుకుందాం . 

garlic_hd_picture_2_167266

ఇది గుండెకు సంబంధించిన సమస్యల్ని నివారిస్తుంది . ఇందులో ఉండే ఒక రకమైన కాంపోం డ్ సల్పేడ్ గా మారి విటమిన్ b 6 , విటమిన్ సి తో కలిసి మన శరీరానికి అవసరమైన యాంటి యాక్సిడెంట్ గా మారుతుంది . 

ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అయిన HDL ని పెంచుతుంది . 

వెల్లుల్లి ని క్రష్ చేసి వంటల్లో వాడుకోవాలి ఇలా వాడటం వల్ల క్యాన్సర్ రాదు , ఇది బ్రెస్ట్ క్యాన్సర్ , స్టమక్ క్యాన్సర్ ఇలా కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా అడ్డుకుంటుంది . 

వెల్లుల్లి క్యాన్సర్ కారక సెల్స్ ని పెరగకుండా నివారిస్తుంది అందువల్ల మన శరీరం లో ఉండే ట్యూమర్ సెల్స్ ని అడ్డుకోవడానికి సహాయ పడుతుంది . 

ఇందులో యాంటి బ్యాక్టిరియల్ , యాంటి ఫంగల్ , యాంటి వైరల్ గుణాలు ఉండటం వల్ల నార్మల్ గా వచ్చే జలుబు , దగ్గు రాకుండా కాపాడుతుంది . అలా అని దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకో కూడదు .

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again